Dayle Breaking News

కుమారుడి హత్య కేసులో తల్లి, ప్రియుడు అరెస్ట్

0 10

కుమారుడి హత్య కేసులో తల్లి, ప్రియుడు అరెస్ట్

 

గుంటూరు

 

 

నగరంపాలెం పోలీసు స్టేషన్ పరిధి శ్రీనివాసరావుపేట పీకలవాగు వద్ద అక్రమ సంబందం నేపధ్యంలో,

 

 

కన్న కొడుకు సుభానిని తల్లి షేక్ జరీనా బేగం, ప్రియుడు చిన్న బాజీ కలిసి రోకలి బండతో కొట్టి హతమార్చారు

 

 

తల్లి వాలకం నచ్చని సుభాని అభ్యంతరం వ్యక్తం చేయడంతో చంపినట్లు తెలిపారు.

 

 

కేసులోని ఇరువురి ముద్దాయిలను వెస్ట్ డీఎస్పీ ఉమా మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సీఐ నరేష్ బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.

Leave A Reply

Your email address will not be published.