Dayle Breaking News

*మార్కాపురం టీడిపి లో సంచలనం,పరిశీలనలో ఆరవైశ్య అభ్యర్దులు?*

0 3,921

*అమరావతి న్యూస్ డిజిటల్ ఎక్స్ప్రెస్*

*మార్కాపురం టీడిపి లో సంచలనం,పరిశీలనలో ఆరవైశ్య అభ్యర్దులు?*

*మార్కాపురం టీడిపి లో సంచలనం,పరిశీలనలో ఆరవైశ్య అభ్యర్దులు?*

*వైఎస్సార్సీపీ మార్కాపురం ఎం.ఎల్. ఏ  అభ్యర్ధిగా అన్నా నీ ప్రకటించడం తో మార్కాపురం నియోజకవర్గ టి. డి.పి అభ్యర్ధి గా పరిశీలనలో ఆర్యవైశ్యులు ?*

*నియోజకవర్గం స్థాయిలో పార్టీకి విధేయంగా వున్న  ఆర్య వైశ్యులలో సీనియర్ నాయకులకు ప్రాధాన్యం?*

*అధిష్టానం ఆదేశిస్తే మేము సంసిద్ధం అంటున్న  మాజీ చైర్మన్ వక్కలగడ్డ మరియు  జిల్లా టీడిపి  పార్టీలోనే  సీనియర్ గా వున్న  ఆర్యవైశ్య నాయకులు మరియు ఆర్యవైశ్య మహా సభ జిల్లా మాజీ అధ్యక్షులు మరియు ఆర్యవైశ్య సంఘాలలో పలు పదవులు లో వున్న సీనియర్ ఆర్యవైశ్య నాయకులు,  టీడిపి రాష్ట్ర కార్యదర్శి   గునుపూడి భాస్కర్*

Leave A Reply

Your email address will not be published.