Dayle Breaking News

మెగాస్టార్ ని కలవడం నా చిరకాల కోరిక – డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ

0 300

 

మెగాస్టార్ ని కలవడం నా చిరకాల కోరిక – డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ

మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్
రావడం తో చిరంజీవి గారి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు యువ దర్శకుడు తల్లాడ సాయికృష్ణ ,
ఈ సందర్భంగా తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ
అన్నయ్య , బాస్, మెగాస్టార్ చిరంజీవి గారికి
పద్మ విభూషణ్ రావడం
తెలుగు సినీ పరిశ్రమ కి గర్వ కారణం, మెగస్టార్ ని కలవడం అనేది నా చిరకాల కోరిక ,
నా బర్త్ డే కూడా ఆగస్టు 22నే, చిన్నప్పటి నుండి మెగాస్టార్ చిరంజీవి గారి నాకు రోల్ మోడల్
ఫోటో దిగితే చాలు అనుకునే వాడిని అలాంటిది మెగాస్టార్ తో 5 నిమిషాలు మాట్లాడే సమయం దొరకడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
మెగస్టార్ చిరంజీవి గారి పద్మ విభూషణ్ రావడం తో వారి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశాను,
బాస్ నన్ను దీవించారు , బాస్ ఆశీస్సులు ఉంటే చాలు నాకు సినీ పరిశ్రమలో ఇంకా ముందుకు వెళ్తాను అని డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ తన సంతోషాన్ని వ్యక్త పరిచారు.

Leave A Reply

Your email address will not be published.