Dayle Breaking News

డాక్టర్ చదలవాడ అరవింద బాబు సమక్షంలో టీడీపీలో భారీగా చేరికలు

0 10

_*డా౹౹చదలవాడ అరవింద బాబు సమక్షంలో భారీగా చేరికలు*_

_*కూటమితోనే అభివృద్ది సాధ్యమని నినాదాలు*_

_*జగన్ రెడ్డి నమ్మించి మోసం చేశాడు*_

_*గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తడిగుడ్డతో గొంతులు కోసాడు*_

_*దగా చేసిన దుర్మార్గులను ఓడించి తీరుతామని వైసిపి శ్రేణులు సవాల్*_

_*నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని డా౹౹చదలవాడ హామీ*_

_*నమ్మిన వారిని వంచించడమే జగన్ రెడ్డికి తెలిసిన విద్య అని ఎద్దేవా*_

_*తోడుగా ఉంటా,నీడగా నిలుస్తామని డా౹౹చదలవాడ భరోసా*_

_నరసరావుపేటలో కూటమికి ప్రజలు ప్రజా సంఘాలతో పాటు అధికార పార్టీ నాయకులు కూడా కూటమికి జై కొడుతున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లోకి వెళ్ళిన డా౹౹చదలవాడ అరవింద బాబుకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.నరసరావుపేట మండలం రావిపాడు గ్రామానికి చెందిన కన్నెధార రాజు,మల్లవరపు ఫ్రాన్స్స్,పూదోట రాజు,పూదోట సునీల్,గాలి పీటర్,నాగోతు సారయ్య,నరమల్ల బ్రహ్మయ్య,పట్టపు కొండయ్య ఆధ్వర్యంలో మండితోక పెద్ద సాంబయ్య,మొండితోక పెద్ద శివ,చిన్న శివ,బొంత కోటేశ్వర రావు,బొంత బుజ్జి,కొమ్ముల లింగ బాబు,కొమ్ముల యలమంద,ముదవర్తి రొకయ్య,అనపర్తి గంగయ్య,ముప్పాళ్ళ కోటయ్య,గుంటూరు నాగరాజు తదితరులు డా౹౹చదలవాడ అరవింద బాబు సమక్షంలో పార్టీలో చేరారు. అందరికీ డా౹౹చదలవాడ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు._

Leave A Reply

Your email address will not be published.