Dayle Breaking News

చీమకుర్తి మున్సిపల్ కమిషనర్ అతి ఉత్సహం.

0 401

చీమకుర్తి మున్సిపల్ కమిషనర్ అతి ఉత్సహం.

అమరావతి న్యూస్ ,చీమకుర్తి

చీమకుర్తిలో శ్రీ  శిద్దా వెంకటేశ్వర్లు,వెంకట సుబ్బమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో కోట్ల రూపాయలు వెచ్చించి చీమకుర్తికే తలమానికంగా శ్రీ హరిహర క్షేత్రం కట్టించి గ్రామానికి అంకితం చేశారు ఆలాంటి ఆలయం ముందు భక్తుల సౌకర్యార్థం”శ్రీ శిద్దా వెంకటేశ్వర్లు,వెంకట సుబ్బమ్మ చారిటబుల్ ట్రస్ట్” పేరుతో ఏర్పాటు చేసిన బెంచ్ లకు ఎన్నికల కోడ్ పేరుతో చీమకుర్తి మునిసిపల్ కమిషనర్ నందిమండలం ఈస్వరారాజు తన సిబ్బంది చేత పట్టలు కట్టించి అత్యూచాహం చూయించారు ఇదేమని అడిగితే అధికారులు చెప్పారు మేము చేశాము అని నిర్లక్ష్య సమాధానంతో వెళ్లారు ఈ చారిటబుల్ ట్రస్ట్ వారు కొన్ని సంవత్సరాలుగా ప్రజా సేవకు అంకితమై ఉండగా ఎలక్షన్స్ కి దీనికి సంబందం ఏముంది అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.