Dayle Breaking News

ఆదివారం ఆది దేవుడిని రథోత్సవం

0 269

మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆది దేవుని రథోత్సవం అంగరంగ వైభవం గా జరుగుతుంది…. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అయిన ఆదివారం స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి మధ్యాహ్నం స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో మోసుకొని రధం వద్దకు తీసుకు వస్తారు… రధం యొక్క కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రథ పూజ కార్యక్రమం నిర్వహిస్తారు…అనంతరం అంగరంగ వైభవంగా శివనామ స్మరణతో రథోత్సవం జరుగుతుంది…. కావున భక్తులందరూ రథోత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని తిలికించవలసిందిగా ఆలయాల కార్యనిర్వాహణాధికారి ఈధుల చెన్నకేశవరెడ్డి, ఆలయాల ట్రస్టు బోర్డు చైర్మన్ యిమ్మడిశెట్టి వెంకట సుబ్బారావు కోరారు…

Leave A Reply

Your email address will not be published.